అజ్ఞాతవాసి 8 రోజుల వసూళ్లు

Published On: January 18, 2018   |   Posted By:

అజ్ఞాతవాసి 8 రోజుల వసూళ్లు

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించినఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. విడుదలైన ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

అజ్ఞాతనాసి 8 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 10.40 కోట్లు
సీడెడ్ – రూ. 5.31 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.64 కోట్లు
గుంటూరు – రూ. 5.06 కోట్లు
ఈస్ట్ – రూ. 4.06 కోట్లు
వెస్ట్ – రూ. 5 కోట్లు
కృష్ణా – రూ. 3.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.20 కోట్లు

8 రోజుల మొత్తం షేర్ – రూ. 40.86 కోట్లు