అనుభవించు రాజా చిత్రం 2వ ట్రైలర్ విడుదల

Published On: February 11, 2020   |   Posted By:
” అనుభవించు రాజా” 2. వ ట్రైలర్ ను విడుదల చేసిన రేవంత్ రెడ్డి.   ఫిబ్రవరి 14.న ” అనుభవించు రాజా” ప్రపంచవ్యాప్తంగా విడుదల !!!*
 
రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల  నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రేవంత్ రెడ్డి ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….
అనుభవించు రాజా చిత్రం ఒక యంగ్ టీమ్ కలిసి చేశారు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న, అలాగే నిర్మాత రాజారెడ్డి కందల, దర్శకుడు సురేష్ తిరుమూరు గారికి ఈ సినిమా సక్సెస్ అయ్యి భవిసత్తులో వారు మరిన్ని మంచి చిత్రాల చెయ్యలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
 
నటీనటులు:
రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి, షాని పగడాల, పవన్ నాగేంద్ర, సుహాస్
ఈ చిత్రానికి సంగీతం: రామ్, కెమెరామెన్: రజిని, ఎడిటింగ్: సునీల్ మహరాణా
 నిర్మాత: రాజారెడ్డి కందల, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్.