అర్జున్ రెడ్డి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

Published On: August 29, 2017   |   Posted By:

అర్జున్ రెడ్డి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

విజయ్ దేవరకొండ, షాలిని హీరోహీరోయిన్లుగా, సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకున్న ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అలా మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ 19 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. విజయ్ దేవరకొండకు ఇదే బిగ్గెస్ట్ హిట్ కాగా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫస్ట్ వీకెండ్ షేర్

నైజాం – రూ. 3.58 కోట్లు

సీడెడ్ – రూ. 0.87 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.64 కోట్లు

ఈస్ట్ – రూ. 0.57 కోట్లు

వెస్ట్ – రూ. 0.25 కోట్లు

గుంటూర్ – రూ. 0.52 కోట్లు

కృష్ణా – రూ. 0.55 కోట్లు

నెల్లూరు – రూ. 0.18 కోట్లు

మొత్తం షేర్ – రూ. 7.16 కోట్లు

ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ – 11.45 కోట్లు

యూఎస్ఏ –  9,55,000 డాలర్లు (రూ.6.20 కోట్లు)

కర్ణాటక – 0.92 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా/యూఎస్ – 0.55 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ – రూ. 19.12 కోట్లు