అ! మూవీ 4 రోజుల వసూళ్లు

Published On: February 20, 2018   |   Posted By:
అ! మూవీ 4 రోజుల వసూళ్లు
నాని నిర్మించిన “అ!” సినిమా స్లో అండ్ స్టడీ కాన్సెప్ట్ తో రన్ అవుతోంది. ఓ కమర్షియల్ సినిమాకు వచ్చేంత రేంజ్ లో దీనికి వసూళ్లు రావనే విషయంపై అందరికీ ఇప్పటికే ఓ ఐడియా ఉంది. దానికి తగ్గట్టే వసూళ్లు వస్తున్నాయి. అయితే సినిమా బ్రేక్-ఈవెన్ లోకి మాత్రం ఇంకా రాలేదు. విడుదలైన ఈ 4 రోజుల్లో ఏపీ, నైజాంలోకి కొన్ని కీలక ప్రాంతాల్లో “అ!” మూవీ వసూళ్లు ఇలా ఉన్నాయి.
కీలక ప్రాంతాల్లో 4 రోజుల షేర్
నైజాం – రూ. 1.21 కోట్లు
నెల్లూరు – రూ. 7 లక్షలు
కృష్ణా – రూ. 26,43,755
వెస్ట్ – రూ. 24.45 లక్షలు
గుంటూరు – రూ. 22 లక్షలు