ఆక్సిజన్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: December 5, 2017   |   Posted By:
ఆక్సిజన్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆక్సిజన్. గత వారాంతం విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ 3 కోట్ల 14 లక్షల రూపాయల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 3 కోట్ల 59 లక్షల రూపాయల నెట్ వచ్చింది. జ్యోతికృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రాశిఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.
ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
నైజాం – రూ. 1.02 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.40 కోట్లు
గుంటూరు – రూ. 0.43 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
కృష్ణా – రూ. 0.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.19 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు
4 రోజుల మొత్తం షేర్ – రూ. 3.14 కోట్లు