ఆనందో బ్రహ్మ 24 రోజుల వసూళ్లు

Published On: September 13, 2017   |   Posted By:

ఆనందో బ్రహ్మ 24 రోజుల వసూళ్లు

జస్ట్ 3 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు కళ్లుచెదిరే లాభాలు ఆర్జిస్తున్నారు. కంటెంట్ పక్కాగా ఉంటే బడ్జెట్ తో సంబంధం లేదని నిరూపించింది ఆనందో బ్రహ్మ సినిమా. తాప్సి, శ్రీనివాసరెడ్డి మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్ లో కాసుల వర్షం కురిపించింది. ఆగస్ట్ 18న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 6 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. మహి వి.రాఘవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో షకలక శంకర్ పాత్ర హైలెట్ గా నిలిచింది. ఈ 24 రోజుల్లో (ఈ ఆదివారం వరకు) ఆనందో బ్రహ్మ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇవి.

24 రోజుల్లో ఆనందో బ్రహ్మ కలెక్షన్లు (షేర్ వాల్యూ)

నైజాం – రూ.1.56 కోట్లు

సీడెడ్ – రూ. 0.53 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.82 కోట్లు

గుంటూరు – రూ. 0.37 కోట్లు

ఈస్ట్ – రూ. 0.50 కోట్లు

వెస్ట్ – రూ. 0.26 కోట్లు

కృష్ణా – రూ. 0.43 కోట్లు

నెల్లూరు – రూ. 0.18 కోట్లు

ఆంధ్రప్రదేశ్, నైజాం టోటల్ షేర్ – రూ. 4.65 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – రూ. 0.30 కోట్లు

ఓవర్సీస్ – రూ. 1.10 కోట్లు

వరల్డ్ వైడ్ టోటర్ షేర్ – రూ. 6.05 కోట్లు