ఎంసీఏ ఫస్ట్ వీక్ వసూళ్లు

Published On: December 28, 2017   |   Posted By:
ఎంసీఏ ఫస్ట్ వీక్ వసూళ్లు
నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఎంసీఏ సినిమా ఫస్ట్ వీక్ వసూళ్లలో అదరగొట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 24 కోట్ల 35 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఏరియా వైజ్ ఎంసీఏ వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం –  రూ. 10.59 కోట్లు
సీడెడ్ – రూ. 3.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.12 కోట్లు
గుంటూరు – రూ. 1.72 కోట్లు
ఈస్ట్ – రూ. 1.71 కోట్లు
వెస్ట్ – రూ. 1.37 కోట్లు
కృష్ణా – రూ. 1.61 కోట్లు
నెల్లూరు – రూ. 0.75 కోట్లు
టోటల్ – 24.35 కోట్లు