ఎంసీఏ మూవీ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్

Published On: December 13, 2017   |   Posted By:
ఎంసీఏ మూవీ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్
నాని హీరోగా నటించిన సినిమా ఎంసీఏ. సాయిపల్లవి హీరోయిన్. శ్రీరామ్ వేణు డైరక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను నైజాాంలో స్వయంగా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్లు. వీటితో పాటు మరికొన్ని ఏరియాస్ లో ఎంసీఏ డిస్ట్రిబ్యూటర్లు ఎవరో చూద్దాం. మిగతా ఏరియాలపై మరో 2 రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది.
ఎంసీఏ డిస్ట్రిబ్యూటర్లు
నైజాం – ఎస్ వీ సీ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
ఉత్తరాంధ్ర – ఎస్ వీ సీ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
ఈస్ట్ –  వింటేజ్ క్రియేషన్స్
కృష్ణా – జీ3 క్రియేషన్స్
గుంటూరు – ఎస్ వీ సినిమాస్
నెల్లూరు – హరి పిక్చర్స్