ఎంసీఏ 4 రోజుల వసూళ్లు

Published On: December 25, 2017   |   Posted By:
ఎంసీఏ 4 రోజుల వసూళ్లు
నాని, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన ఎంసీఏ సినిమా సూపర్ హిట్ వసూళ్లతో దూసుకుపోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 23 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఏపీ, నైజాం ఎంసీఏ 4 రోజుల వసూళ్లు
నైజాం – 7.51 కోట్లు
సీడెడ్ – 2.59 కోట్లు
ఉత్తారంధ్ర – 2.31 కోట్లు
గుంటూరు – 1.29 కోట్లు
ఈస్ట్ – 1.30 కోట్లు
వెస్ట్ – 1.02 కోట్లు
కృష్ణా – 1.16 కోట్లు
నెల్లూరు – 0.54 కోట్లు
టోటల్ – రూ. 17. 72 కోట్లు