ఎంసీఏ 5 రోజుల షేర్

Published On: December 26, 2017   |   Posted By:
ఎంసీఏ 5 రోజుల షేర్
నాని, సాయిపల్లవి హీరోహీరోయిన్లు గా నటించిన ఎంసీఏ సినిమా థియేటర్లలో స్టడీగా కొనసాగుతోంది. ఈమధ్య కాలంలో నానికి  ఓవర్సీస్ మార్కెట్ కూడా పెరగడంతో అక్కడ కూడా  ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశముందని ట్రేడ్ ఎనలిస్టులు భావిస్తున్నారు. మర 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 8.99 కోట్లు
సీడెడ్ – రూ. 3.08 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.78 కోట్లు
గుంటూరు – రూ. 1.55 కోట్లు
ఈస్ట్ – రూ. 1.52 కోట్లు
వెస్ట్ – రూ. 1.21 కోట్లు
కృష్ణా – రూ. 1.44 కోట్లు
నెల్లూరు – రూ. 0.65 కోట్లు
టోటల్ – రూ. 21.22 కోట్లు