ఎన్టీఆర్ ప్లేస్‌లో మ‌రో హీరో

Published On: November 14, 2017   |   Posted By:

ఎన్టీఆర్ ప్లేస్‌లో మ‌రో హీరో

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయ‌బోతున్నాడ‌ని కొన్ని రోజులుగా ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్నీ మ‌ధ్య ఎన్టీఆర్‌ను క‌లిసి క‌థ కూడా వినిపించాడ‌ట‌. అయితే ఎన్టీఆర్‌కు క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో సినిమా చేయ‌న‌ని చెప్పేశాడ‌ట‌. దాంతోనిర్మాత దిల్‌రాజు..హీరో నితిన్‌తో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మ‌చారాం. నితిన్ సినిమా దిల్‌తోనే రాజు కాస్త, అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే దిల్‌రాజు అయిన సంగ‌తి తెలిసిందే. చాలా ఏళ్ల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో సినిమా రానుంది.