కృష్ణార్జున యుద్ధం ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: April 16, 2018   |   Posted By:
కృష్ణార్జున యుద్ధం ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
గత గురువారం విడుదలైన కృష్ణార్జున యుద్ధం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. మరీ ముఖ్యంగా నాని గత చిత్రం ఎంసీఏతో పోల్చుకుంటే కృష్ణార్జున యుద్ధం కలెక్షన్లు నీరసంగా ఉన్నాయి.
నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) పూర్తిచేసుకుంది. యావరేజ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాకు విడుదలైన ఈ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
ఏపీ, నైజాం 4 రోజుల వసూళ్లు
నైజాం – రూ. 2.61 కోట్లు
సీడెడ్ – రూ. 1.43 కోట్లు
ఉత్తరాంధ్ర  – రూ. 1.50 కోట్లు
ఈస్ట్ – రూ. 0.92 కోట్లు
వెస్ట్ – రూ. 0.87 కోట్లు
గుంటూరు – రూ. 1.23 కోట్లు
కృష్ణా – రూ. 0.76 కోట్లు
నెల్లూరు – రూ. 0.43 కోట్లు