కృష్ణార్జున యుద్ధం మొదటి వారం వసూళ్లు

Published On: April 20, 2018   |   Posted By:

కృష్ణార్జున యుద్ధం మొదటి వారం వసూళ్లు

నాని డ్యూయల్ రోల్ లో నటించిన కృష్ణార్జున యుద్ధం వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. నాని గత చిత్రం ఎంసీఏ రేంజ్ లో హిట్ అవ్వలేదు కృష్ణార్జున యుద్ధం. దీనికి తోడు రంగస్థలం ప్రభావం కూడా భారీగా పడడంతో వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ వారం రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి

ఏపీ, నైజాం 7 రోజుల షేర్

నైజాం – రూ. 5 కోట్లు
సీడెడ్ – రూ. 1.65 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.21 కోట్లు
ఈస్ట్ – రూ. 1 కోటి
వెస్ట్ – రూ. 0.95 కోట్లు
గుంటూరు – రూ. 1.35 కోటి
కృష్ణా – రూ. 0.85 కోట్లు
నెల్లూరు – రూ. 0.50 కోట్లు