కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్లు

Published On: February 5, 2018   |   Posted By:
కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్లు
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న భాగమతి, ఛలో, టచ్ చేసి చూడు సినిమాలకు సంబంధించి కృష్ణా జిల్లా వసూళ్లను విడుదల చేశారు మేకర్స్. సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైన భాగమతి, అదే జోరును కొనసాగిస్తోంది. ఇక మాస్ రాజా స్టామినా మరోసారి ఎలివేట్ అయితే, నాగశౌర్య తన కెరీర్ లోనే డీసెంట్ వసూళ్లు రాబడుతున్నాడు.
కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్లు
భాగమతి 10వ రోజు షేర్ – రూ. 696319
భాగమతి 10 రోజుల టోటల్ షేర్ – రూ. 1,28,18,263
టచ్ చేసి చూడు
3వ రోజు షేర్ – రూ. 12,24, 236
3 రోజుల మొత్తం షేర్ – రూ. 44,63,335
ఛలో
3వ రోజు షేర్ – రూ. 15,81,388
3 రోజుల మొత్తం షేర్ – రూ. 37,83,158