కొత్త లుక్‌తో ఎన్టీఆర్‌

Published On: March 14, 2018   |   Posted By:

కొత్త లుక్‌తో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రంలోక‌నిపించ‌నుండ‌టం గ్యారెంటీ. అందుకోసం తీవ్రంగా ఎక్స‌ర్ సైజులు చేస్తున్నాడు. హృతిక్, ర‌ణ‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరోల‌కు శిక్ష‌ణ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్‌కు శిక్ష‌ణ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ జిమ్‌లో చేస్తున్న ట్రైనింగ్ ఫోటోను ఒక‌దాన్ని స్టీవెన్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్ స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న మిస్తున్నాడు. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌ల‌యిక‌లో రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్‌కి వెళ్ల‌నున్న ఈ సినిమాలో కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు.