ఖాకి మూవీ ఫైనల్ కలెక్షన్లు

Published On: December 11, 2017   |   Posted By:

ఖాకి మూవీ ఫైనల్ కలెక్షన్లు

కార్తి హీరోగా నటించిన ఖాకి సినిమా తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. డిఫరెంట్ కాప్ డ్రామాగా పేరుతెచ్చుకున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ఏపీ, నైజాంలో ఖాకి సినిమాకు 5 కోట్ల 58 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాం మినహా మిగిలిన అన్ని ఏరియాస్ లో ఖాకి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది.

ఏపీ, నైజాం ఫైనల్ వసూళ్లు

నైజాం – రూ. 1.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.82 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.50 కోట్లు
గుంటూరు – రూ. 0.58 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు

ఫైనల్ కలెక్షన్ – రూ. 5.58 కోట్లు