గరుడవేగ మూవీ 2 వారాల వసూళ్లు

Published On: November 18, 2017   |   Posted By:
గరుడవేగ మూవీ 2 వారాల వసూళ్లు
రాజశేఖర్ హీరోగా పూజా కుమార్, శ్రద్ధా దాస్ హీరోయిన్లుగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ సినిమా డీసెంట్ వసూళ్లతో థియేటర్లలో కొనసాగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్.. సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎఁటరయ్యాడు. ఈ 2 వారాల్లో గరుడవేగ సినిమాకు వచ్చిన వసూళ్లు చూద్దాం
నైజాం – రూ. 2.20 కోట్లు
సీడెడ్ – రూ. 0.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.05 కోట్లు
గుంటూరు – రూ. 0.42 కోట్లు
ఈస్ట్ – రూ. 0.40 కోట్లు
కృష్ణా – 0.14 కోట్లు
వెస్ట్ – 0.25 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
2 వారాల మొత్తం షేర్ – రూ. 5.34 కోట్లు