గ్యాంగ్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు

Published On: February 5, 2018   |   Posted By:

గ్యాంగ్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు

సంక్రాంతి కానుకగా విడుదలైన గ్యాంగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. బాలయ్య, పవన్ లాంటి సినిమాలకు పోటీగా నిలిచిన ఈ మూవీలో సూర్య, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి బరిలో డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో ఫైనల్ గా ఎంతెంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం – రూ. 1.90 కోట్లు
సీడెడ్ – రూ. 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.3 కోట్లు
ఈస్ట్ – రూ. 0.55 కోట్లు
వెస్ట్ – రూ. 0.53 కోట్లు
కృష్ణా – రూ. 0.65 కోట్లు
గుంటూరు – రూ. 0.86 కోట్లు
నెల్లూరు – రూ. 0.38 కోట్లు
ఏపీ, నైజాం క్లోజింగ్ వసూళ్లు – రూ. 7.32 కోట్లు