గ్యాంగ్ 2 రోజుల వసూళ్లు

Published On: January 16, 2018   |   Posted By:
గ్యాంగ్ 2 రోజుల వసూళ్లు
సూర్య-కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన గ్యాంగ్ సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంది. విఘ్నేష్ శివన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వాళ్లు తెలుగులో రిలీజ్ చేశారు. దాదాపు 250 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన ఈ 2 రోజుల్లో కోటి 62 లక్షల రూపాయల షేర్ తెచ్చుకుంది.
ఏపీ, నైజాం 2 రోజుల షేర్
నైజాం – 53 లక్షలు
సీడెడ్ – 28 లక్షలు
ఉత్తరాంధ్ర – 28 లక్షలు
ఈస్ట్ – 12 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
కృష్ణా – 11 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు
2 రోజుల మొత్తం షేర్ – 1.62 కోట్లు