ఛలో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: February 5, 2018   |   Posted By:
ఛలో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. మొదటి రోజు కంటే మూడో రోజు ఈ సినిమాకు మంచి వసూళ్ల రావడం విశేషం. సినిమాలో కామెడీ క్లిక్ అవ్వడంతో, మౌత్ టాక్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అలా విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ 6 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఫస్ట్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చింది.
ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్
నైజాం – రూ. 1.25 కోట్లు
సీడెడ్ – రూ. 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.48 కోట్లు
ఈస్ట్ – రూ. 0.34 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.38 కోట్లు
గుంటూరు – రూ. 0.34 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
3 రోజుల టోటల్ షేర్ – రూ. 3.60 కోట్లు