ఛలో 10 రోజుల వసూళ్లు

Published On: February 12, 2018   |   Posted By:

ఛలో 10 రోజుల వసూళ్లు

కెరీర్  లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతున్నా నాగశౌర్య. ఎన్ని సినిమాలొచ్చినా అతడు నటించిన ఛలో సినిమాకు మాత్రం వసూళ్లు దగ్గడం లేదు. రెండో వారంలో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ వసూళ్లు సాధించింది. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. నైజాంలో సొంత రిలీజ్ కు వెళ్లిన నాగశౌర్యకు ప్రస్తుతం ఓవర్ ఫ్లోస్ వస్తున్నాయి.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్

నైజాం – రూ. 2.53 కోట్లు
సీడెడ్ – రూ. 1.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.26 కోట్లు
ఈస్ట్ – రూ. 0.67 కోట్లు
వెస్ట్ – రూ. 0.50 కోట్లు
గుంటూరు – రూ. 0.60 కోట్లు
కష్ణా  – రూ. 0.68 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు

ఏపీ, నైజాం 10 రోజుల షేర్ – రూ. 7.51 కోట్లు