ఛలో 5 రోజుల వసూళ్లు

Published On: February 8, 2018   |   Posted By:
ఛలో 5 రోజుల వసూళ్లు
నాగశౌర్య, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఛలో సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. విడుదలైన 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 5  కోట్ల రూపాయల షేర్ సాధించింది.
ఏపీ, నైజాం 5 రోజుల వసూళ్లు
నైజాం – రూ. 1.82 కోట్లు
సీడెడ్ – రూ. 0.54 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.80 కోట్లు
ఈస్ట్ – రూ. 0.43 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.41 కోట్లు
కృష్ణా – రూ. 0.49 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
మొత్తం షేర్ – రూ. 4.97 కోట్లు