జయజానకి నాయక ఫస్ట్ వీక్ వసూళ్లు

Published On: August 19, 2017   |   Posted By:
జయజానకి నాయక ఫస్ట్ వీక్ వసూళ్లు
 
జయజానకి నాయక ఫస్ట్ వీక్ వసూళ్లు.బోయపాటి అంటేనే కేరాఫ్ మాస్ అని అర్థం. ఇలాంటి దర్శకుడు సినిమా చేస్తే అందులో మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఉండవు. మాస్ జనాల్ని ఎట్రాక్ట్ చేయకుండా అస్సలు ఉండవు. జయజానకి నాయక సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మొదట ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి అంతా ఖంగుతిన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత బోయపాటి యాక్షన్ మార్క్ చూసి మాస్ జనాలు ఫిదా అయ్యారు. అలా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వసూళ్లు సాధించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మార్కెట్ వాల్యూని పెంచింది.
జయజానకి నాయక ఫస్ట్ వీక్ వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 4.40 కోట్లు
సీడెడ్ – రూ. 3 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.04 కోట్లు
గుంటూరు – రూ. 1.40 కోట్లు
కృష్ణా – రూ. 86 లక్షలు
ఈస్ట్ – రూ. 1.14 కోట్లు
వెస్ట్ – రూ. 98 లక్షలు
నెల్లూరు – 73 లక్షలు
ఏపీ, నైజాం టోటల్ కలెక్షన్లు – రూ. 14.55 కోట్లు
వరల్డ్ వైడ్ వసూళ్లు – రూ. 16.2 కోట్లు