జవాన్, ఆక్సిజన్ సినిమాల లేటెస్ట్ కృష్ణా వసూళ్లు

Published On: December 5, 2017   |   Posted By:

జవాన్, ఆక్సిజన్ సినిమాల లేటెస్ట్ కృష్ణా వసూళ్లు

జస్ట్ ఒక రోజు తేడాలో విడుదలయ్యాయి ఆక్సిజన్, జవాన్ సినిమాలు. ఆక్సిజన్ సినిమా నవంబర్ 30న విడుదలైతే, డిసెంబర్ 1న జవాన్ థియేటర్లలోకి వచ్చాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కొనసాగుతున్నాయి. ఇక కృష్ణా ఏరియాకు సంబంధించి ఈ రెండు సినిమాల లేటెస్ట్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
జవాన్ కృష్ణా ఏరియా వసూళ్లు
సోమవారం షేర్ – 2 లక్షల 57 వేలు
4 రోజుల మొత్తం షేర్ – 50లక్షల 54 వేలు
ఆక్సిజన్ కృష్ణా ఏరియా వసూళ్లు
సోమవారం షేర్ – 69,911 రూపాయలు
5 రోజుల మొత్తం షేర్ – 24లక్షల23 వేల రూపాయలు