జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ పై బాబు మోహన్ ప్రశంసలు

Published On: August 8, 2020   |   Posted By:

జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ పై బాబు మోహన్ ప్రశంసలు

కరోనా నుంచి కాపాడే జూనొ Z71 సర్ఫేజ్ శానిటైజర్ పై బాబు మోహన్ ప్రశంసలు

కరోనా వైరస్ ఎంత స్పీడ్ గా వ్యాప్తి చెందుతుందో అంతే త్వరగా దాన్ని నిలువరించడానికి జూనొ Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్ బలంగా పోరాడుతోంది. ఈ శానిటైజర్ ని వాడిన వారు అద్భుతమైన ఫలితాలను అందుకుంటున్నారు. సాధారణ జనాల నుంచి టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ వరకు Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్ ని రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ శానిటైజర్ గురించి పూర్తిగా తెలుసుకున్న సీనియర్ నటులు, రాజకీయ ప్రముఖులు బాబు మోహన్ స్వతహాగా జూనో జూనొ Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్ గొప్పతనాన్ని చెప్పారు. అలాగే ఆయన తన ఇంటిని పరిసరాలను, కార్లను ఇతర వస్తువులను జూనొతో శానిటైజ్ చేసుకున్నారు.

ఇక జూనొ గొప్పతనం గురించి బాబు మోహన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ ని అంతమొందించడానికి Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించాలి. ఎందుకంటే ఈ శానిటైజర్ అనేక వైరస్ ల నుంచి మనల్ని కాపాడుతుంది. నేను నా కుటుంబ సభ్యులు దీనిని రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నాం. ఒక్కరోజు వాడితే 28రోజుల పాటు మన దగ్గరకు వైరస్ చేరకుండా చేస్తుంది. న్యూజిలాండ్ దేశంలో తయారైనా Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్ ఆ దేశాన్ని కరోనా ఫ్రీ దేశంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగ పడింది. ఇది గనక మీరు వాడితే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా కరోనా వచ్చే అవకాశమే లేదు. మీకు మీ ఫ్యామిలికి ఒక రక్షణగా ఉంటుంది. ఒక్కసారి వాడారు అంటే.. 28రోజుల పాటు కరోనా మన పక్కకు తిరుగి చూడదు. మర్చిపోకుండా వాడండి. Z71 వాటర్ బేసిడ్ యాంటీ మైక్రోబియల్ సర్ఫేజ్ శానిటైజర్. ఇప్పటికే మా ఇంటి చుట్టూ దీనితో శానిటైజ్ చేశాము.  అలాగే మా కార్లను కూడా జూనోతో శానిటైజ్ చేశాము’ అని బాబు మోహన్ వివరణ ఇచ్చారు.