జై సింహా ఫస్ట్ వీక్ వసూళ్లు

Published On: January 20, 2018   |   Posted By:
జై సింహా ఫస్ట్ వీక్ వసూళ్లు
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన జై సింహా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు బాలయ్య. విడుదలైన ఈ 7 రోజుల్లో జై సింహా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు చూద్దాం.
ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 3.85 కోట్లు
సీడెడ్ – రూ. 4.95 కోట్లు
ఉత్తారంధ్ర – రూ. 2.88 కోట్లు
గుంటూరు – రూ. 2.25 కోట్లు
ఈస్ట్ – రూ. 2.20 కోట్లు
వెస్ట్ – రూ. 1.81 కోట్లు
కృష్ణా – రూ. 1.51 కోట్లు
నెల్లూరు – రూ. 1.12 కోట్లు
తెలుగు రాష్ట్రాల మొత్తం షేర్ – రూ. 20.57 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం షేర్ – రూ. 23.28 కోట్లు