జై సింహా 6 రోజుల వసూళ్లు

Published On: January 18, 2018   |   Posted By:

జై సింహా 6 రోజుల వసూళ్లు

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన జై సింహా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు బాలయ్య. విడుదలైన ఈ 6 రోజుల్లో జై సింహా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు రూ. 19.43 కోట్లు.

ఏపీ, నైజాం 6 రోజుల షేర్

నైజాం – రూ. 3.82 కోట్లు
సీడెడ్ – రూ. 4.50 కోట్లు
ఉత్తారంధ్ర – రూ. 2.57 కోట్లు
గుంటూరు – రూ. 2.21 కోట్లు
ఈస్ట్ – రూ. 2.14 కోట్లు
వెస్ట్ – రూ. 1.71 కోట్లు
కృష్ణా – రూ. 1.41 కోట్లు
నెల్లూరు – రూ. 1.07 కోట్లు