టచ్ చేసి చూడు 3 రోజుల (ఫస్ట్ వీకెండ్) వసూళ్లు

Published On: February 6, 2018   |   Posted By:
టచ్ చేసి చూడు 3 రోజుల (ఫస్ట్ వీకెండ్) వసూళ్లు
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 3 రోజుల్లో 8 కోట్ల 41 లక్షల రూపాయలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు 7 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 2.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.91 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.85 కోట్లు
ఈస్ట్ – రూ. 0.64 కోట్లు
వెస్ట్ – రూ. 0.51 కోట్లు
కృష్ణా – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.66 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు
3 రోజుల మొత్తం షేర్ – రూ. 7.17 కోట్లు