తొలిప్రేమ ఫస్ట్ వీక్ వసూళ్లు

Published On: February 17, 2018   |   Posted By:
తొలిప్రేమ ఫస్ట్ వీక్ వసూళ్లు
వరుణ్ తేజ్  నటించిన తొలిప్రేమ సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 35 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ ఈ సినిమాకు 14 కోట్ల 11 లక్షల రూపాయలొచ్చాయి.
నైజాం – రూ. 5.56 కోట్లు
సీడెడ్ – రూ. 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.16 కోట్లు
ఈస్ట్  – రూ. 1.16 కోట్లు
వెస్ట్ – రూ. 0.93 కోట్లు
కృష్ణా – రూ. 1.07 కోట్లు
గుంటూరు – రూ. 1.14 కోట్లు
నెల్లూరు – రూ. 0.43 కోట్లు
7 రోజుల మొత్తం షేర్ – రూ. 14.11 కోట్లు