తొలిప్రేమ 10 రోజుల వసూళ్లు

Published On: February 20, 2018   |   Posted By:
తొలిప్రేమ 10 రోజుల వసూళ్లు
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తన 10 రోజుల రన్ లో మరిన్ని కలెక్షన్లు రాబట్టింది. నైజాం, వెస్ట్, కృష్ణా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ మూవీ వసూళ్లు ఇలా ఉన్నాయి.
కీలక ప్రాంతాల్లో 10 రోజుల షేర్
నైజాం – రూ. 6.42 కోట్లు
వెస్ట్ – రూ. 1.08 కోట్లు
కృష్ణా – రూ. 1.26 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.66 కోట్లు