తొలిప్రేమ 3 రోజుల వసూళ్లు

Published On: February 13, 2018   |   Posted By:
తొలిప్రేమ 3 రోజుల వసూళ్లు
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ వర్కింగ్ డే అయిన సోమవారం కూడా స్టడీగా వసూళ్లు రాబట్టింది. విడుదలైన 2 రోజులకే పెట్టిన పెట్టుబడిలో 40శాతం రికవరీ చేసిన ఈ సినిమా.. మూడో రోజైన సోమవారం మరిన్ని వసూళ్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు అటు ఓవర్సీస్ లో ఈ సినిమా స్ట్రాంగ్ గా నడుస్తోంది.
ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు
నైజాం – రూ. 3.05 కోట్లు
సీడెడ్ – రూ. 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్లు
ఈస్ట్ – రూ. 0.59 కోట్లు
వెస్ట్ – రూ. 0.55 కోట్లు
కృష్ణ – రూ. 0.66 కోట్లు
గుంటూరు – రూ. 0.89 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు
3 రోజుల మొత్తం షేర్ – రూ. 8.34 కోట్లు