తొలిప్రేమ 4 రోజుల వసూళ్లు

Published On: February 14, 2018   |   Posted By:

తొలిప్రేమ 4 రోజుల వసూళ్లు

వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాకు శివరాత్రి బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు ఒక రోజులో కోటి రూపాయలు ప్లస్ అయింది. దీంతో పాటు సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ లో కూడా తొలిప్రేమ వసూళ్లు కుమ్మేసింది. ఓవరాల్ గా విడుదలైన ఈ 4 రోజుల్లో 10 కోట్ల 64 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 26 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఏపీ, నైజాం 4 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 4.08 కోట్లు
సీడెడ్ – రూ. 1.22 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.53 కోట్లు
ఈస్ట్ – రూ. 0.90 కోట్లు
వెస్ట్ – రూ. 0.73 కోట్లు
గుంటూరు – రూ. 0.94 కోట్లు
కృష్ణా – రూ. 0.90 కోట్లు
నెల్లూరు – రూ. 0.34 కోట్లు

మొత్తం షేర్ –  రూ. 10.64 కోట్లు