దక్షయజ్ఞం చిత్రం ప్రారంభం

Published On: March 3, 2020   |   Posted By:

దక్షయజ్ఞం చిత్రం ప్రారంభం

దక్షయజ్ఞం   (ది టార్గెట్ ) ఉపశీర్షిక  ప్రారంభం                                                                                                        
మెట్రో స్టూడియోస్ E V N చారి సారద్యం లో మహతి సాయి జస్వంత్ సమర్పించు
కస్తూరి ఫిలిమ్స్, హంస క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దక్షయజ్ఞం   సోమవారం ఉదయం   9 గంటలకు నర్సింగ్  శివాలయం దగ్గర ఫామ్ హౌస్ లో షూటింగ్ ప్రారంభం అయ్యింది. క్లాప్  చిన శ్రీశైలం యాదవ్ .ముక్ష్య అతిధిగా మజ్జిగ సంజీవ రెడ్డి , స్వీచ్ ఆన్ బుర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్.

ప్రముఖ రాజకీయ నాయకుడు నిర్మాత వి. చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో దక్షయజ్ఞం చిత్రం విజయవంతమైన చిత్రాలలో ఒకటి గానిలుస్తుందని చెబుతూ తన మిత్రులు ఆత్మీయుడు మెట్రో స్టూడియో అధినేత శ్రీ E V N చారి గారి తో ఈ చిత్రం నిర్మించటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

మరో నిర్మాత ప్రముఖ రాజకీయ నాయకులు బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్ మాట్లాడుతూ, యూత్ ఆశించె విధంగా మంచి త్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ కలిగిన చిత్రం అని చెప్పారు.

ఈ చిత్రాన్ని సారథ్యం వహిస్తున్న E V N చారి గారు మాట్లాడుతూ….. ఇంత వరకు తాను ఎనిమిది చిత్రాలు నిర్మించానని ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో 9వ చిత్రం నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ దక్షయజ్ఞం ది టార్గెట్  ఒక డిఫరెంట్ సబ్జెక్ట్.తొ కొత్త తరహాలో ఉంటుందని చెబుతూ దర్శకుడు తోట కృష్ణ గారితో తన 20సంవత్సరాల అనుబంధం గుర్తుచేశారు

దర్శకుడు కృష్ణ తోట మాట్లాడుతూ మెట్రో స్టూడియోస్ తనకు మదర్ కన్సన్ అని, అధినేత E V N చారి గారి తో తనకున్న అనుబంధం ఇప్పటికి ఆరు సినిమాలు డైరెక్ట్ చేశానని ఈ సంవత్సరం మొదటిలోనే, ఈ చిత్రం హత్యోదంతం తో కూడుకున్న  యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిత మవుతున్న యాక్షన్ , లవ్ , సస్పెన్సు థ్రిల్లర్ గా   దక్షయజ్ఞం ది టార్గెట్ మెట్రో స్టూడియోస్ లో చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతూ అభినందనలు తెలిపారు.

నటీనట వర్గం
సూర్య , శివప్రసాద్ , మధ్య లగ్న , భవాని చౌదరి , శ్రీధర్ రాజు , విడదాల శివ , బాతినేని శ్రీనివాస్
సంగీతం:- ఘనశ్యాం
పాటలు:- రాందాస్
మాటలు:- దండికోట నరేంద్ర
డాన్స్:- గోపి ఫైట్ కృష్ణంరాజు
డాన్స్:-  ప్రేమ్ గోపి  
ఫైట్స్:- కృష్ణంరాజు
నిర్మాతలు:-  వి. చిన్న శ్రీ శైలం యాదవ్, బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్
రచన-దర్శకత్వం:-  కృష్ణ తోట