నాని ఆ!! ఓవ‌ర్‌సీస్ హ‌క్కులెవ‌రి వంటే..?

Published On: December 12, 2017   |   Posted By:

నాని ఆ!! ఓవ‌ర్‌సీస్ హ‌క్కులెవ‌రి వంటే..?

నాని నిర్మాత రూపొందిస్తున్న చిత్రం అ!. ఈ చిత్రాన్ని  ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక వేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ని ఇటీవ‌ల  విడుద‌ల చేశారు.  నిత్యా మీన‌న్‌, కాజ‌ల్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ఈషా రెబ్బా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌వితేజతో పాటు నాని కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. సినిమాలో ఒక్కొక్క‌రి లుక్‌ను నాని విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కాబ‌ట్టి సినిమా ఓవ‌ర్‌సీస్ బిజినెస్‌ను పూర్తి చేసేశార‌ట‌. నిర్వాణ సినిమాస్‌, ఫిక్సిలాయిడ్ బ్యాన‌ర్స్‌పై సినిమా యు.ఎస్‌లో విడుద‌ల కాబోతోంది.