నింగి నేల తాకే వేళ చిత్ర టీం ఆహ్వానం

Published On: June 12, 2020   |   Posted By:

నింగి నేల తాకే వేళ చిత్ర టీం ఆహ్వానం

టాలెంటెడ్ స్క్రీన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్  కి ఆహ్వానం పలుకుతున్న “నింగి నేల తాకే వేళ” టీం

ప్రజర్ కుక్కర్ తో ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులల్లో నూ తమదైన ముద్రను వేసిన దర్శక ద్వయం సుజోయ్, సుషీల్  నుండి రాబోతున్న  రొమాంటిక్ కామెడీ
మూవీ ” నింగి నేల తాకే వేళ” .

ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్
విభిన్నంగా ఉంటూనే మంచి ఫీల్ ని కలుగజేసింది.  Where two worlds collide
అనే ఉప శీర్షిక మరింత ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం పనిచేసేందుకు టాలెంటెడ్
స్క్రీన్ రైటర్స్ ని డైలాగ్ రైటర్స్ ని ఆహ్వానిస్తోంది టీం. ఆసక్తి కలవారు వారి ప్రొఫైల్స్ ని ఈ క్రింది మెయిల్ కి పంపగలరు.

Karampuri2021@gmail.com

కారంపూరి క్రియెషన్స్ బ్యానర్ పై నిర్మింస్తున్న “నింగి నేల తాకే వేళ” 2021 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.