నిన్ను కోరి మొదటి వారం వసూళ్లు

Published On: July 17, 2017   |   Posted By:

“నిన్ను కోరి” మొదటి వారం వసూళ్లు

నాని-నివేత థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన నిన్ను కోరి సినిమా డీసెంట్ వసూళ్లతో ప్రారంభమైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్ తో మొదలైన ఈ సినిమా.. రోజురోజుకు తన వసూళ్లను పెంచుకుంటూ పోయింది. అలా వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల 39 లక్షల రూపాయల షేర్ సాధించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఇక ఏపీ, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్షన్ (షేర్ వివరాలు)

నైజాం – రూ. 7.05 కోట్లు

సీడెడ్ – రూ. 2.10 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 2.20 కోట్లు

గుంటూరు – రూ. 1.12 కోట్లు

ఈస్ట్ – రూ. 1.35 కోట్లు

వెస్ట్ – రూ. 92 లక్షలు

కృష్ణా – రూ. 1.17 కోట్లు

నెల్లూరు – 48 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫస్ట్ వీక్ షేర్ – రూ. 16.39 కోట్లు