నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ డే వసూళ్లు

Published On: August 12, 2017   |   Posted By:

నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ డే వసూళ్లు

రానా-కాజల్ హీరోహీరోయిన్లుగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో లాంచ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లు దక్కించుకున్న ఈ సినిమా అదే స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, నైజాం ఏరియాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 3 కోట్ల 73 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

నైజం : 1.22 కోట్లు
సీడెడ్ : 65 లక్షలు
ఉత్తరాంధ్ర : 69 లక్షలు
ఈస్ట్ : 35 లక్షలు
వెస్ట్ : 20 లక్షలు
కృష్ణా : 28 లక్షలు
గుంటూరు : 24 లక్షలు
నెల్లూరు : 9.97 లక్షలు

ఏపీ+నైజాం: 3.73 కోట్లు