నేలటిక్కెట్టు ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: May 28, 2018   |   Posted By:

నేలటిక్కెట్టు ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

రవితేజ, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన నేలటిక్కెట్టు సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు 2,3 రోజుల్లో వసూళ్లు బాగా పడిపోయాయి. రవితేజ మార్కెట్ స్టామినాకు తగ్గ రేంజ్ లో వసూళ్లు లేవు. కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 2.38 కోట్లు
సీడెడ్ – రూ. 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.90 కోట్లు
ఈస్ట్ – రూ. 0.62 కోట్లు
వెస్ట్ – రూ. 0.42 కోట్లు
గుంటూరు – రూ. 0.63 కోట్లు
కృష్ణా – రూ. 0.46 కోట్లు
నెల్లూరు – రూ. 0.28 కోట్లు