ప్ర‌ముఖ ర‌చయిత బాల‌మురుగ‌న్ క‌న్నుమూత‌

Published On: May 16, 2018   |   Posted By:

ప్ర‌ముఖ ర‌చయిత బాల‌మురుగ‌న్ క‌న్నుమూత‌


ప్ర‌ముఖ ర‌చ‌యిత బాల కుమ‌ర‌న్‌(71) చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. 150 న‌వ‌ల‌లు, 100 పై క‌థ‌లు, 20 సినిమాల‌కు మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించారు బాల కుమ‌ర‌న్‌. మ‌ణిర‌త్నం, శంక‌ర్ వంటి ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ప‌నిచేశారు. 1981లో భాగ్యరాజా హీరోగా ఇదు న‌మ్మ ఆలు సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. బాల కుమ‌ర‌న్ మృతిప‌ట్ల త‌మిళ సినీ ప్ర‌ముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు.