ఫిదా 10 రోజుల వసూళ్లు

Published On: August 1, 2017   |   Posted By:

ఫిదా 10 రోజుల వసూళ్ల

టైటిల్ కు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఫిదా చేసేస్తోంది ఫిదా సినిమా. విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, మరికొన్ని రోజుల్లో 2 మిలియన్ డాలర్లు ఆర్జించి బ్లాక్ బస్టర్ అనిపించుకోబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ.. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.

ఏపీ, తెలంగాణలో 10 రోజుల మొత్తం షేర్

నైజాం – 10.54 కోట్లు

సీడెడ్ – 2.50 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.62 కోట్లు

ఈస్ట్ – 1.54 కోట్లు

వెస్ట్ – 1.23 కోట్లు

గుంటూరు – 1.54 కోట్లు

కృష్ణా – 1.37 కోట్లు

నెల్లూరు – 0.61 కోట్లు

10 రోజుల్లో టోటల్ షేర్ – 21.95 కోట్లు