భరత్ అనే నేను 26 రోజుల వసూళ్లు

Published On: May 16, 2018   |   Posted By:

భరత్ అనే నేను 26 రోజుల వసూళ్లు

మహేష్, కొరటాల కాంబోలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా సక్సెస్ ఫుల్ గా 26 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటికే వెస్ట్, గుంటూరు లాంటి ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. ఉత్తరాంధ్రలో మరికొన్ని రోజుల్లో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. కైరా అద్వానీ హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు

ఏపీ, నైజాం 26 రోజుల షేర్

నైజాం – రూ. 23.43 కోట్లు
సెడెడ్ – రూ. 11.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.92 కోట్లు
ఈస్ట్ – రూ. 7.14 కోట్లు
వెస్ట్ – రూ. 4.79 కోట్లు
గుంటూరు – రూ. 8.27 కోట్లు
కృష్ణా – రూ. 5.75 కోట్లు
నెల్లూరు – రూ. 2.70 కోట్లు