మహానటి మూవీ 8 రోజుల కలెక్షన్లు

Published On: May 17, 2018   |   Posted By:

మహానటి మూవీ 8 రోజుల కలెక్షన్లు

మహానటి సినిమా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. యూఎస్ లో ఇప్పటికే 1.9 మిలియన్ డాలర్లు వసూలు చేసి, మరికొన్ని గంటల్లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది మహానటి సినిమా. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ పెంపుతో వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటితో 8 రోజులు పూర్తిచేసుకుంది ఈ మూవీ.
నైజాం – రూ. 4.94 కోట్లు
సెడెడ్ – రూ. 1.31 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.69 కోట్లు
ఈస్ట్ – రూ. 0.88 కోట్లు
వెస్ట్ – రూ. 0.60 కోట్లు
గుంటూరు – రూ. 0.91 కోట్లు
కృష్ణా – రూ. 1.16 కోట్లు
నెల్లూరు – రూ. 0.39 కోట్లు