మహానటి 5 రోజుల వసూళ్లు

Published On: May 14, 2018   |   Posted By:

మహానటి 5 రోజుల వసూళ్లు

బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహానటి సినిమాకు రోజురోజుకు వసూళ్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు పెరగనున్నాయి. నా పేరు సూర్యతో పాటు మెహబూబా థియేటర్లు కొన్ని మహానటికి కేటాయించబోతున్నారు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ (మొదటి 5 రోజులు) ఈ సినిమా వసూళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (5 రోజుల) షేర్
నైజాం – రూ. 3.46 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.85 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.37 కోట్లు
గుంటూరు – రూ. 0.60 కోట్లు
కృష్ణా – రూ. 0.75 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు