మహేష్ బాబు సినిమాల్లో టాప్-10 ఓవర్సీస్ కలెక్షన్లు

Published On: May 26, 2018   |   Posted By:
మహేష్ బాబు సినిమాల్లో టాప్-10 ఓవర్సీస్ కలెక్షన్లు
టాలీవుడ్ నుంచి ఓవర్సీస్ లో బలమైన మార్కెట్ క్రియేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మహేష్ బాబు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మహేష్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి అమెరికాలో. అలా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఓవర్సీస్ లో వసూళ్లలో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు మహేష్. తాజాగా భరత్ అనే నేను సినిమాతో తన రికార్డుల్ని తానే అధిగమించాడు. ఓవర్సీస్ లో మహేష్ నటించిన సినిమాల టాప్-10 వసూళ్లు (నెట్) సాధించిన సినిమాల జాబితా చూద్దాం
భరత్ అనే నేను – 3413489 డాలర్లు
శ్రీమంతుడు – 2890786 డాలర్లు
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు – 1635300 డాలర్లు
దూకుడు – 1563466 డాలర్లు
స్పైడర్ – 1559879 డాలర్లు
ఆగడు – 1482435 డాలర్లు
వన్ నేనొక్కడినే – 1330155 డాలర్లు
బ్రహ్మోత్సవం – 1157978 డాలర్లు
బిజినెస్ మేన్ – 709053 డాలర్లు
ఖలేజా – 493726 డాలర్లు