మా కి ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్

Published On: May 21, 2020   |   Posted By:
మా కి ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్
 
మా కి వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్
 
హై లైఫ్ టెక్నో ఇండస్ట్రీస్ చైర్మన్ ఎంఆర్సి వడ్లపట్ల, ఎం డి కనకరాజు, ఇ డి గోవుల శ్రీనివాస్  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్ పరికరాన్ని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాళ వేణుగోపాల చారీ, విమలక్క  చేతుల ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, కార్యదర్శి జీవిత రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎడిడా శ్రీరామ్, సురేష్ కొండెట్టి, కౌన్సిల్ సెక్రటరీలు  మోహన్ వడ్లపట్ల  తుమ్మల ప్రసన్న, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సమక్షంలో అందచేయటం జరిగింది.