మొక్కలు నాటిన సినీ దర్శకుడు వి యన్ ఆదిత్య

Published On: September 16, 2020   |   Posted By:
మొక్కలు నాటిన సినీ దర్శకుడు వి యన్ ఆదిత్య
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ దర్శకుడు.వి.యన్ ఆదిత్య .
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా మూడు మొక్కలు నాటానని సినీ దర్శకుడు  వి.యన్ ఆదిత్య తెలిపారు.
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి  ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంగీత దర్శకురాలు యం. యం శ్రీలేఖ  విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ లో  మొక్కలు నాటిన సినీ డైరెక్టర  వి.యన్ ఆదిత్య … అనంతరం మరో ఇద్దరు
( సినీ రచయిత చంద్రబోస్ , దర్శకులు అవుసరాల శ్రీనివాస్  )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని  కోరారు…..