మ‌ల్టీస్టార‌ర్‌లో రానా

Published On: February 8, 2018   |   Posted By:

మ‌ల్టీస్టార‌ర్‌లో రానా

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు, విభిన్న‌మైన సినిమాలు చేస్తున్న యువ క‌థానాయ‌కుడు రానా.. ఇప్పుడు `1945` సినిమాతో పాటు `రాజా మార్తాండ వ‌ర్మ` అనే మ‌ల‌యాళ సినిమా.. అలాగే `హ‌థీ మేరే సాథీ` సినిమా రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి కాక ముందే కొత్త క‌థ‌ల‌ను వింటున్నాడు. అందులో భాగంగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇదొక మ‌ల్టీస్టార‌ర్ రానాతో పాటు ఇద్ద‌రు హీరోలు ఇందులో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. అందులో మాధ‌వ‌న్ ఒక‌రు కాగా మ‌రో హీరో ఎవ‌ర‌న‌దేది తెలియాల్సి ఉం