మ‌ల్టీస్టార‌ర్‌లో ర‌కుల్‌ప్రీత్ సింగ్

Published On: May 19, 2018   |   Posted By:
మ‌ల్టీస్టార‌ర్‌లో ర‌కుల్‌ప్రీత్ సింగ్
విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమాలో రకుల్  చైత‌న్య జోడిగా న‌టించ‌నుంద‌ట‌. మ‌రి ఇందులో వెంక‌టేశ్ జ‌త‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు. చైత‌న్య, ర‌కుల్ క‌లిసి `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమా చేశారు. జూన్ నెల‌లో ప్రారంభం కానున్న ఈ సినిమాను సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో క‌లిసి పీపుల్ మీడియా బ్యాన‌ర్ నిర్మించ‌నుంద‌ట‌