యుద్ధంశరణం ఫస్ట్ డే వసూళ్లు

Published On: September 11, 2017   |   Posted By:

యుద్ధంశరణం ఫస్ట్ డే వసూళ్లు

క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ మారిముత్తును దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగచైతన్య నటించిన సినిమా యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. రీసెంట్ గా నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో పోలిస్తే, యుద్ధం శరణం కు వస్తున్న వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో వసూళ్లు ఊపందుకునే ఆవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలో మొదటి రోజు వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 0.68 కోట్లు
సీడెడ్ – రూ. 0.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.22 కోట్లు
ఈస్ట్ – రూ. 0.15 కోట్లు
వెస్ట్ – 0.12 కోట్లు
గుంటూరు – 0.30 కోట్లు
కృష్ణా – 0.12 కోట్లు
నెల్లూరు – 0.05 కోట్లు

టోటల్ షేర్ – 1.88 కోట్లు