యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో రంగస్థలం ఫైనల్ కలెక్షన్లు

Published On: May 23, 2018   |   Posted By:

యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో రంగస్థలం ఫైనల్ కలెక్షన్లు

 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి చోట హిట్ అయింది రంగస్థలం సినిమా. వరల్డ్ వైడ్ 126 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా.. అమెరికాలో అయితే ఏకంగా రెండున్నర కోట్ల ఓవర్ ఫ్లో కూడా రికార్డు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాస్ లో లాభాల పంట పండించింది. ఇక ఇతర దేశాల్లో ఫైనల్ రన్ లో ఈ సినిమా నెట్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

అమెరికా – 3.51 మిలియన్ డాలర్లు
మిడిల్ ఈస్ట్ – 3లక్షల 45వేల డాలర్లు
యూరోప్ – లక్ష డాలర్లు
ఆస్ట్రేలియా – 3 లక్షల 72 వేల డాలర్లు
కెనడా – 47వేల 580 డాలర్లు
సింగపూర్ – 66వేల డాలర్లు
న్యూజిలాండ్ – 45వేల666 డాలర్లు
రెస్టాఫ్ ది వరల్డ్ – 7667 డాలర్లు